There are rumors that Dhoni may join hands with his friend and Bollywood actor John Abraham for his first project, although there is no official confirmation yet.
#msdhoni
#bollywood
#teamindia
#cricket
#indiavswestindies
#westindiestourofindia2019
#JohnAbraham

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బాలీవుడ్‌లో సినిమాలు రూపొందించనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. త్వరలోనే ధోని సొంతంగా ఓ బ్యానర్‌ని స్థాపించి నిర్మాతగా సినిమాలు తీయాలని నిర్ణయం తీసుకున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.